రకరకాల
Meanings
Adjective
1. many kinds of
Examples31
దీనికి రకరకాల కారణాలున్నాయి.
There are various reasons for it.
దానికి రకరకాల కారణాలుంటాయి.
There are various reasons for it.
ఈ సమస్యకి రకరకాల కారణాలున్నాయి.
There are many causes for this problem.
ఇంకా రకరకాలు వస్తున్నాయి.
More are coming.
ఇందుకు రకరకాల కారణాలున్నాయి.
There are various reasons for this.
రకరకాల పాత్రలు చేశాను.
I have done different kind of roles.