కోయు
Meanings
Verb
1. to cut
2. to pluck, gather
3. to reap
4. to slaughter (an animal for food)
Examples13
లక్ష్మణుడు ఆమె ముక్కు కోశాడు.
Lakshmana has cut her nose.
తర్వాత శరీరాన్ని ముక్కలుగా కోశాడు.
The body was later cut into pieces.
అనంతరం తన గొంతు కోశాడు.
He then slit his throat.
ఆ తర్వాత గొంతు కోశాడు.
He then slit his throat.
తర్వాత కత్తితో ఆమె గొంతు కోశాడు.
Afterwards, he cut her throat with the weapon.
అనంతరం గొంతు కోశారు.
He then slit his throat.