ఆచూకీ
Meanings
Noun
1. whereabouts
Examples7
ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు.
Police are searching for his whereabouts.
విమానం ఆచూకీ ఇంకా లేదు !
The aircraft is still not available...
అధికారులు వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు
Officials took their phones into custody
తరువాత బాలిక ఆచూకీ లేదు.
Later, the girl went missing.
అతని ఆచూకీ కోసం పోలీసులు వేట ప్రారంభించారు.
Police began searching him.
అతని ఆచూకీ కోసం పోలీసులు విచారణ ఆరంభించారు.
Police has begun search for him.