వ్యక్తి
Meanings
Noun
1. an incarnation
2. an individual, a person, a man
3. manifestation
Examples459
అతను ఓ సాధారణ వ్యక్తి.
He is simple person.
అవును, నేను ఒక వ్యక్తిని!
Im a person!
ఇది ఒక వ్యక్తి కాదు.
Its not about one person.
నేను ఆ వ్యక్తిని కాదు.
Im not that person.
నేను ఒక వ్యక్తి కాదు.
I am not one person.
ఇది ఒక వ్యక్తి సమస్య కాదు.
This is not a matter of an individual.