భగవంతుడు
Meanings
Noun
1. almighty God; the Supreme Being; the Lord
Examples23
ఇక్కడ భగవంతుడు ఉన్నాడు.
The God is here
భగవంతుడు మాకు అవకాశం ఇచ్చాడు
God has given us a choice.
భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు.
God has given me this opportunity.
భగవంతుడు ఎక్కడ చూచినా ఉన్నాడు.
God is everywhere.
ఆ భగవంతుడు ఇచ్చాడు.
God gives that.
భగవంతుడు ఒక వ్యక్తి కాదు, రూపం కాదు.
God is not a person but a presence.