భౌతికము
Meanings
Adjective
1. physical
Examples8
భౌతికంగా దాడి చేశాడు.
He was physically attacked.
ఇది కేవలం భౌతికంగా సాధ్యం కాదు.
Its not just a physical thing.
దాని రూపం భౌతికమైనదా?
Is it physical appearance?
ప్రార్థన, మన భౌతికావసరాలు
Prayer and Our Physical Needs
అది భౌతికమైన ఆస్తి కాదు.
It is not something physical.
జీవనమూ లేదు భౌతికమూ లేదు.
Theres no life.