స్థితి
Meanings
Noun
1. state, condition
2. status
Examples52
అది ఏ స్థితిలో ఉంది ?
Whats the status of it?
ఈ స్థితికి కారణాలేమిటి?
What are reasons for this?
ఈ స్థితికి కారణమేమిటి?
What causes this condition?
ఈ స్థితికి కారణమేంటి?
What causes this condition?
జీవితంలో వారి స్థితి.
Their living conditions.
కేసు ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది?
What is the status as on today?