గురి
Meanings
Noun
1. a mark
2. an aim, a goal, a target
3. a clue, a sign
4. an example
5. a limit
6. esteem or respect
Examples9
వానికి ఆమెయందు గురి ఉన్నది.
He respects her.
అది నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది.
That surprised me.
అది నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది.
It really surprised me.
ఈ నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసింది.
The decision came as a surprise.
ఇది మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది.
This will make you feel disappointed.
అది నన్ను చాలా నిరాశకు గురి చేసింది.
That was pretty disappointing for me.