నిషిద్ధము
Meanings
Adjective
1. prohibited, forbidden
Examples5
ఇది చట్టం ద్వారా నిషిద్ధం కాదు.
It is not against law.
ఈ ప్రక్రియను 'నిషిద్ధాక్షరి' అంటారు.
This process is called 'lock-up'.
మద్యం పూర్తిగా నిషిద్ధము.
Alcoholic drinks are completely prohibited.
ఉమ్మి వేయడం నిషిద్ధం.
Spitting is prohibited.
మద్యం, మాంసం, పొగాకు, ధూమపానం, తాంబూలం పూర్తిగా నిషిద్ధం.
Consumption of onion, garlic, meat, alcohol or tobacco is strictly prohibited.