నిదానము
Meanings
Noun
1. steadiness, patience, gentleness
Examples6
నిర్ణయాలలో మరింత నిదానం అవసరం.
The decision making will need to be more precise.
నిదానంగా అతని దగ్గరకు వెళ్లింది.
I went near him slowly.
నిదానంగా అడిగాడు
she asked gently.
ఆమె నడక చాలా నిదానంగా ఉంది.
Her pace is very slow.
వాడి నడక నిదానమైంది.
The walk is over.
ఓర్పు, నిదానం అవసరం.
It requires patience and perseverance.