నిర్మాత
Meanings
Noun
1. one who makes
2. producer (one who produces an artistic production)
Examples148
తెలుగు సినిమా నిర్మాతలు
Telugu Cinema producers
ఆ సినిమాకు ఆమె నిర్మాత కూడా.
She is also the producer of the film.
హిందీ, మరాఠీ సినిమా నిర్మాత.
A Hindi and A Marathi film.
ఆమె ఈ సినిమాకు నిర్మాత కూడా.
She is also the producer of the film.
నిర్మాతగా కూడా అతను ఓ సినిమా చేస్తున్నాడు.
He is also producing this film.
ఈ సినిమాకు నిర్మాతగా కూడా మారాను.
She also turned producer with this film.