ఓపిక
Meanings
Noun
1. strength, endurance
2. patience, tolerance
Examples43
మీకు కూడా చాలా ఓపిక కూడా అవసరమవుతుంది.
You also need to have very good stamina.
ఇక్కడ ఓపిక చాలా అవసరం.
This is where patience is required.
అయితే దీని కోసం ఓపిక అవసరం.
But there is a need for patience.
అయితే ఇందుకు ఓపిక అవసరం.
But patience is required.
అందుకు ఓపిక చాలా అవసరం.
It needs a lot of patience.
అన్ని ప్రశ్నలకు ఆయన ఓపికగా సమాధానం చెప్పారు.
He coolly answered all the questions thrown at him.