ఏది
Meanings
Pronoun
1. which (interrogative)
Examples400
ఏది పెద్దది?
Which is bigger?
హైదరాబాద్ ఉండగా విజయవాడ దేనికి?
Why Vijayawada when Hyderabad is there?
ఈ కుమ్మక్కు దేని కోసం?
What is this for?
సినిమా దేని గురించి?
What's the film about
ఈ సినిమా దేని గురించి?
What is that film about?
ఆ సినిమాకి ఏది అవసరమో అది ఆ సినిమాకి చేశాను.
I have done what was needed for the film.