అంతా
Meanings
Adverb
1. completely, wholly, altogether
Examples9
ఆ సమాధానానికి అంతా ఆమెను ఆశ్చర్యంగా చూశారు.
What surprised everyone was her answer.
అంతా పండుగ వాతావరణం.
The atmosphere is festive.
అంతా యువ జట్టు ఇది.
This is a young team.
ఇక్కడ అంతా ఉచితంగా చికిత్స అందిస్తున్నారు.
The treatment here is absolutely free.
అంతా సులభం కాదు
Its not at all easy.
అయితే వర్షం కారణంగా మైదానం అంతా జలమయమైంది.
But, rain water had flooded the area.