ఆకాశము
Meanings
Noun
1. sky
Examples84
చెన్నైలో ఆకాశం మేఘావృతంగా ఉంది.
In Chennai, the sky is likely to be cloudy.
ఆకాశానికేసి చూసింది.
She looked at the sky.
ధరలు ఆకాశాన్ని అంటాయి.
Prices are sky-rocketing.
ఆకాశాన్నంటుతున్న ధరలు
Prices sky high
ధరలు ఆకాశానంటుతున్నాయి అంటారు.
Prices are sky-rocketing.
చందమామ ఆకాశానికి అందం.
The Beauty of the Sky