హక్కు
Meanings
Noun
1. legal right, claim or title
Examples212
ఇది హక్కుల ఉల్లంఘననే
It is flagrant rights violation
వారికి ఆ హక్కు ఉంది.
They have that right.
వారికి హక్కులు వద్దా?
Do they not have a right?
వాళ్లకు ఆ హక్కు ఉంది.
They have that right.
మీకు ఆ హక్కు కూడా లేదు.
You have no such right.
వారికి ఆ హక్కు కూడా ఉంది.
They have that right.