నాలుగు
Meanings
Numeric
1. 4 (Telugu numeral: ౪ (4))
Examples12
మళ్లీ నాలుగు సంస్థలు.
the four firms.
ఆయన ముందు నాలుగు మార్గాలున్నాయి.
There are four ways.
ఈ కాలంలో నాలుగు సినిమాలలో నటించారు.
He has appeared in four films.
నాలుగు రకాల నాలుగు గంటాలున్నాయి.
There are four kinds of sounds.
నాలుగు సంవత్సరాల తర్వాత మరింత చికిత్స అవసరమైంది.
After four years more treatment was needed.
ఖాళీ అయిన ఆ నాలుగు స్థానాలివే
Four seats are vacant.