కుట్ర
Meanings
Noun
1. conspiracy
Examples27
దీన్ని కూడా కుట్ర అని అంటే ఎలా ?
How an all this be a conspiracy?
పెద్ద కుట్ర చేస్తున్నారు.
It's big conspiracy.
ఇది కచ్చితంగా కుట్రే’ అని అన్నారు.
This is a conspiracy.
దీని భారీ కుట్ర ఉంది.
Its a big conspiracy.
దీని వెనుక పెద్ద కుట్ర ఉంది.
There is a big conspiracy behind this.
దీని వెనుక ఏదో కుట్ర ఉన్నది.
There is a conspiracy behind this.