ఉండు
Meanings
Verb
1. to be
2. to exist, live
3. to be alive (colloquial)
4. to reside, dwell
5. to stay, remain somewhere
Examples9500
వారు హైదరాబాద్లో ఉంటారు.
They live in Hyderabad.
వాడు అందంగా ఉన్నాడు.
He is beautiful.
వాడు ఇంకా ఉన్నాడా?
Is he still alive?
అక్కడే ఉండు!
Stay there!
నేను న్యూయార్క్లో ఉన్నాను.
I live in New York.
నేను కట్టుబడి ఉన్నాను.
I am obliged.