పుచ్చుకొను
Meanings
Verb
1. to take
Examples2
పరగడుపున ఔషధము పుచ్చుకోవలెను.
It is proper to take medicine fasting or on an empty stomach.
ఇచ్చేటప్పుడు కాముని పండగ, పుచ్చుకొనేటప్పుడు దీపావళి పండగ.
Giving is like Kama's festival, taking is like the festival of Dipavali.