కీడు
Meanings
Noun
1. evil, harm, misfortune, danger
Examples5
నేను కీడు చేయుట లేదు.
I dont harm you.
దానివల్ల నీకు కీడు లేదు.
It will do you no harm.
కీడు నుండి రక్షణ — సాధ్యమేనా?
Protection From Evil Is It Possible?
కీడు మేలు తెలిసినవాడు.
One who knows good and evil.
ఇది సమస్తమైన కీడులకు మూలము.
This is the root of all problems.