ఉమ్మడి
Meanings
Noun
1. partnership, fellowship
Examples33
రాష్ట్రం ఉమ్మడిగా ఉంది.
The state is united.
మంచి ఉమ్మడి కుటుంబం.
A good family.
ఆ తర్వాత ఉమ్మడిగా ప్రకటన చేశారు.
A notification was issued thereafter.
ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు
Elections in State
నేను ఒక ఉమ్మడి కుటుంబంలో పెరిగాను.
I grew up in a joint family.
ఉమ్మడి కుటుంబంలో పెరిగాను.
I grew up in a joint family.