తగ్గుదల
Meanings
Noun
1. decrease
Examples6
వ్యాధిలో తగ్గుదల ఉంది.
There is a decrease in the disease.
మహిళా పోలీసులతో నేరాల తగ్గుదల
Police claim crimes against women declining
ఆకలి లేదా బరువు పెరుగుదల లేదా తగ్గుదల
Loss of appetite or weight loss
బంగారం, వెండి ధరలు తగ్గుదల
Silver, gold prices fall
ఉక్కు ఉత్పత్తిలో తగ్గుదల
Production of steel goes down
ఆకలి తగ్గుదల
A decrease in appetite