జాగ్రత్త
Meanings
Noun
1. vigilance, carefulness, caution, activity
Examples92
దొంగలున్నారు జాగ్రత్త
Beware of thieves
వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు.
They are taken care of.
దీనికి చాలా జాగ్రత్తలు అవసరం.
This needs much caution.
చాలా జాగ్రత్తలు అవసరం
Need to be extra careful
చాలా జాగ్రత్త అవసరం.
Much caution is needed.
ఈ విషయాలన్నింటికీ చాలా జాగ్రత్త అవసరం.
All this needs a serious attention.