చక్కని
Meanings
Adjective
1. beautiful
2. pretty
Examples33
శ్రీదేవి ఒక చక్కని నటి.
Sridevi is a beautiful actress.
ఇది చాలా చక్కని విషయం.
Its a very good thing.
అయితే మీకు చక్కని అవకాశం.
But there is a good opportunity.
ఇది అతనికి చక్కని అవకాశం.
This is an opportunity for him.
ఆయనకు చక్కని కుటుంబం.
He has a beautiful family.
ఇది నిజంగా చక్కని సమాధానం.
Really good is the answer.