అవయవము
Meanings
Noun
1. a limb, a member (anatomy)
2. an organ
Examples26
వారి అవయవాల కోసం వారిని అమ్మేస్తారు
They are sold in the name of organ trade.
గుండె మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం.
Heart is one of the most important organs in our body.
మన శరీరంలో గుండె చాలా ముఖ్యమైన అవయవం.
Heart is one of the most important organs in our body.
మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం గుండె.
The heart is an important organ of the human body.
మానవ శరీరంలో గుండె - ఒక కీలక అవయవం.
The heart is an important organ of the human body.
ఇవి ప్రత్యేకమైన అవయవాలు.
They are distinct entities.