అసమ్మతి
Meanings
Noun
1. disapproval
2. disagreement
3. dissent
Examples3
అసమ్మతి ఆ పార్టీకి కొత్త కాదు.
Crisis is not new to the party.
ప్రజాస్వామ్యంలో అసమ్మతి సహజం.
Dissent is routine in democracy.
అసమ్మతి లేకుంటే ప్రజాస్వామ్యమే లేదు
No democracy without dissent