లోపలి
Meanings
Adjective
1. inner, internal
Examples24
రండి రండి లోపలి రండి.
Come on in.
ఎలా వచ్చావు లోపలికి?
How did you get in?
ఆ తరువాత పోలీసులు లోపలికి వచ్చారు.
Police reached the spot later.
ఆ వ్యక్తి లోపలికి వచ్చాడు.
In comes the man.
దయచేసి లోపలికి రండి.
Please come in.
ఎంత మంది లోపలికి వచ్చారు?
How many people came?