నాడు
Meanings
Noun
1. a land, a country, a district
2. a day
3. a portion of time in history or characterized by particular events or circumstances
Examples34
అయితే ఇది త్రేతాయుగం నాటి విషయం.
However, that is a thing of the past.
నాడు ఇందిరకు చెప్పాను.
I had said this on day one.
ఇది కేవలం నాటి సమస్యే కాదు.
Thats not the only problem.
జూన్ నాటికి పూర్తి చేస్తారు.
It will be completed by June-end.
ఇందుకు నాటి ప్రభుత్వం అనుమతించింది.
This had already been approved by the government.
అన్న ఈ ప్రశ్నకి ఈ నాటికి సమాధానం లేదు.
There is no answer to that question as yet.