తరహా
Meanings
Noun
1. kind, sort, variety
2. manner
3. way, fashion
Examples42
నేను ఒక తరహా సినిమాలు చేస్తున్నాను.
I do movies of all kinds.
ఆ తరహాలో చాలా సినిమాలు వచ్చాయి.
There have been many movies in this genre.
ఈ తరహాలో చాలా సినిమాలు వచ్చాయి.
There have been many movies in this genre.
ఆ తరహా సినిమాలు నేను చూడను.
I dont even watch such films.
అయితే ఇది గీతాంజలి తరహా సినిమా కాదు.
But thats not the kind of movie it is.
కొత్త తరహా సినిమా ఇది.
It's a new film.