హేయము
Meanings
Adjective
1. that which is to be abandoned, abominable, disgusting, mean, base, vile
Examples7
ఇది చాలా హేయమైన చర్య.
It is an extremely deplorable act.
ఇది చాల హేయమైన చర్య.
This is a very shameful act.
ఇవి చాలా హేయమైన మాటలు.
These are harsh words.
ఆమె వ్యాఖ్యలు హేయమైనవన్నారు.
His comments are condemnable.
చాలా హేయమైన చర్య.
Very shameful act.
ఇది హేయమైన చర్య.
It is a dastardly act.