పాప
Meanings
Noun
1. child, baby
Examples44
వాళ్లకి ఒక పాప కూడా ఉంది.
They also have a baby.
వారికి ఓ పాప కూడా ఉంది.
They also have a baby.
వారికి ఒక పాప కూడా ఉంది.
They also have a baby.
వారికి మూడు సంవత్సరాల ఓ పాప కూడా ఉంది.
They have a three-year-old son.
ఆయనకు భార్య, ఓ పాప ఉన్నారు.
He has a wife and child.
ఈ సినిమాలో ఓ పాప నటించింది.
It played a role in this film.