పాడు
Meanings
Verb
1. to sing
2. to spoil
3. to waste, ruin, throw away
4. to become waste or desolate
Examples98
నేను చాలా పాటలు పాడాను.
I sang many songs.
ఎందరో గాయకులు అన్నమాచార్య కీర్తనలను పాడారు.
Many singers sang the lyrics written by Annamacarya.
దాన్ని తమిళంలో నేను పాడాను.
I recorded the song in Tamil.
చాలా చక్కగా పాడింది.
He sings very well.
ఆమె బెంగాలీలో కూడా పాడింది.
she also Sang in Bengali.
దానికి ఆయన కూడా వంత పాడారు.
He has also sung the song.