జోరు
Meanings
Noun
1. force, vigor, energy, power
2. speed, velocity
Examples15
ఐతే ఇటీవల మళ్ళీ జోరులోకి వచ్చింది.
But recently it happened again.
కేరళలో . జోరు వర్షం.
Heavy rains in Kerala.
తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు
Heavy rains forecast for the Telugu States
రాష్ట్రంలో జోరుగా వర్షాలు
Heavy rain across State likely
ఆటలో జోరు పెరిగింది.
The game was up.
వారి మధ్య మాటలు జోరు పెరిగింది.
The exchange of words between them was getting louder.