ఘాటు
Meanings
Noun
1. strength, virulence, potency of poison or of liquor
2. pungency, acridity, as of pepper
Examples7
అంత ఘాటుగా ఎందుకు కనిపిస్తుంది?
Why is it viewed like that?
ఈ సందర్భంగా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
On this occasion, he made serious objectionable remarks.
ఈ సందర్భంగా ఆయన పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
On this occasion, he made serious objectionable remarks.
అని ఘాటుగా ప్రశ్నించారు.
He questioned harshly.
అది కూడా కాస్త ఘాటుగా.
It is a bit creepy as well.
ఈ సందర్భంగానే ఆయన కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
On this occasion, he made serious objectionable remarks.