విశేషము
Meanings
Noun
1. a particularity, peculiarity, speciality, singularity
Examples50
మహారాష్ట్ర విషయంలో ఓ విశేషం ఉంది.
It is a peculiar situation in Maharashtra.
వాళ్ల సినిమా విశేషాలేంటి?
What about his movies?
ఈ సంఖ్యకి విశేషముంది.
This number is staggering.
అయితే ఇక్కడ ఓ విశేషం ఉంది.
But here is a thing.
అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది.
But here is a thing.
అయితే, ఇక్కడ ఓ విశేషం ఉంది.
But here is a thing.