సామ్రాజ్యము
Meanings
Noun
1. empire
Examples4
మాది చాలా చిన్న సామ్రాజ్యం.
We are a very small country.
ఈ సామ్రాజ్యాన్ని విజయ నగర సామ్రాజ్యము అని కూడా అంటారు.
This empire is also called as Vijayanagara Samrajyam.
ఈ సామ్రాజ్యం దాని రాజధాని విజయనగరం పేరు మీద ఉంది.
The empire is named after its capital city of Vijayanagara.
ఈ సామ్రాజ్యానికి రాజధాని బాగ్దాద్ నగరం.
Baghdad is the capital of this kingdom