నువ్వు
Meanings
Pronoun
1. you; (second person nominative singular/informal pronoun)
Examples330
నువ్వు నాకు నచ్చావు.
I like you.
నువ్వు బొద్దుగా వున్నావు
You are chubby.
నీతో నువ్వు నిజాయితీగా ఉండు
Be totally honest with yourself
నువ్వు నీలానే ఉండు !
Be the way you are !!
నువ్వు నాలో ఉన్నావు.
You are in me.
నువ్వు ఒక్కసారిగా రావాలి
You have to come at once.