శిష్యుడు
Meanings
Noun
1. disciple, pupil
Examples12
గురువు నిలుచుండి తాగితే, శిష్యుడు పరుగెత్తుతూ తాగుతాడు
If the Guru drinks standing, the disciple will drink running.
ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు.
His students have arrived.
యేసు శిష్యులు ఏ ఫలితం పొందారు?
What have Jesus followers experienced?
అని ఆయన ఒకసారి తన శిష్యులను అడిగాడు.
he once asked his disciples.
అని శిష్యులు ప్రశ్నించారు.
the students asked.
శిష్యుల సంఖ్యలో పెరుగుదల
Growth in the Number of Disciples