అటు
Meanings
Adverb
1. to that side
2. thus, in that way, manner, or direction
Examples79
అటు తమిళం, కన్నడలో కూడా చేశాను.
She has also worked in Tamil and Kannada films.
అటు తమిళంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.
The movie is also releasing in Tamil...
అటు తమిళంలో కూడా సినిమాలు చేసింది.
He has also featured in Tamil movies.
అటుగా ఓ వ్యక్తి వచ్చాడు.
The man came over.
అటు నుంచి విజయవాడకు వచ్చారు.
She hailed from Vijayawada.
అటు తెలంగాణ ప్రభుత్వం కూడా కేరళకు రూ.
Telangana government allotted Rs.