కవి
Meanings
Noun
1. bird
2. poet, bard, singer
3. a learned man
4. name specially given to the first Sanskrit poet: Valmiki
5. the sun
Examples49
నేను కవిని కాదు కదా.
I am not a poet.
అయితే మాత్రం అతను కవి కదా.
But he is also a poet.
అది ఈ కవికి కొత్త కాదు.
This isnt a new thing.
అతడు కవి మాత్రమే కాదు.
He is not a poet.
ఆటను ఒక గొప్ప కవే కాదు మంచి వైద్యుడు కూడా
He was a great poet as well as a doctor.
ఆమె తండ్రి ఒక కవి.
His father was a poet.