బయటి
Meanings
Adjective
1. outer, exterior
2. strange, foreign
Examples28
నేను బయటికి వచ్చాను.
I came out.
ఆమె బయటికి వచ్చింది.
She came out.
ఎలా బయటికి వచ్చారు ?
How did you come out?
ఎలా బయటికి వచ్చింది?
How has it come out?
వారు బయటి నుంచి వచ్చిన వారు.
They are from outside.
వాళ్ల పేర్లు కూడా బయటికి రావు.
Their names havent been released.