వేట
Meanings
Noun
1. hunting, hunt, the chase
2. a sheep or goat set apart for slaughter
Examples25
ఇండియాలో ఉద్యోగాల వేట:
Jobs in India
ఉద్యోగాల వేటలో ఉన్నాడు.
He is in search of a job.
అతని కోసం వేట ప్రారంభించారు.
A hunt for him has been started.
ఆ తర్వాత వారి కోసం వేట ప్రారంభించారు.
Subsequently, a hunt was launched to trace them.
అతని కోసం పోలీసులు వేట ప్రారంభించారు.
Police began searching him.
దాని కోసం వేట ప్రారంభించింది.
A hunt for him has been started.