తాను
Meanings
Pronoun
1. one or oneself
2. he or himself
Examples82
వాఁడు తాను ఇచ్చిన పుస్తకమును మఱల తీసికొనెను.
He took back the book which he had given.
తాను చెడ్డకోతి వనమెల్ల చెరిచినది.
One good-for-nothing monkey ruins the whole garden.
అయితే తాను ఎందుకు విజయవాడ వచ్చింది?
But why had he come?
ఈ విషయం తాను చాలా సార్లు చెప్పింది.
He was saying this many times.
దానికి తాను సరే అన్నానని చెప్పాడు.
He said thats fine.
అని మాత్రమే తాను అన్నానని చెప్పారు.
He only said it.