సురక్షిత
Meanings
Adjective
1. well guarded, secure, safe, comfortable
Examples12
ఈ దేశం సురక్షిత దేశాల్లో ఉంది.
Its a safe country.
సురక్షిత నగరం హైదరాబాద్
Hyderabad, a safe city
దేశంలో హైదరాబాద్ సురక్షిత నగరం.
Hyderabad is also a safe city.
సురక్షిత నగరంగా హైదరాబాద్
Hyderabad, a safe city
ఇది సులభమైన, సురక్షిత విధానం కూడా.
It is also safe and simple.
నేను మీతో సురక్షిత అనుభూతి.
I feel safe with you.