దంపతులు
Meanings
Noun
1. husband and wife
Examples7
ఓ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
The couple lodged a complaint with the police.
ముగ్గురు పిల్లలు అని చెప్పారు దంపతులు
The couple had three children, he said.
అన్నవరంలో హైదరాబాద్ దంపతులు ఆత్మహత్య
Hyderabad: Couple commits suicide in lodge
ఆ తర్వాత ఈ దంపతులు మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.
Following this, a war of words began between the two.
మరుసటి రోజు ఆ దంపతులు వచ్చారు.
Then the next day came.
కాలువలో పడ్డ కారు: దంపతులు మృతి
Car falls into canal, two killed