సమర్పించు
Meanings
Verb
1. to offer a thing, to a god
Examples21
ప్రభుత్వానికి కూడా సమర్పించింది.
was submitted to the government.
దాన్ని కేంద్రానికి సమర్పించారు.
It had been submitted to the Centre.
ఈ ఆధారాలను ఆయన పోలీసులకు సమర్పించారు.
They gave this information to the police.
అందుకు ఆధారాలను ఆమె పోలీసులకు సమర్పించింది.
She lodged a report to the police.
ఆ నివేదికను ఆయన సమర్పించారు.
It has submitted the report.
వారు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు.
The report was submitted to the government.