సుగుణము
Meanings
Noun
1. a good quality, virtue
Examples8
వానియందు ఒక సుగుణమున్నది.
He has one good point or quality.
దీనికి మూడు సుగుణాలున్నాయి.
This has three advantages.
అయితే ఒక సుగుణం.
But it is good.
ఈ సుగుణాలు సరే.
These things are good.
ఇది సుగుణమా?
Is that good
సహనం ఒక సుగుణం.
Patience is a virtue.