అమ్ము
Meanings
Verb
1. to sell (transitive)
Examples137
నేను పండ్లు అమ్ముతున్నాను.
I am selling fruits.
నేను అమ్ముడుపోయేవాణ్ణి కాను.
Im like sold.
మీరు అమ్ముడుపోవాలనుకుంటే అమ్ముడుపోండి.
If you want to sell
దాన్ని అమ్మేసుకోకూడదు.
It wont sell.
మేం దాన్ని అమ్మెశాం.
We have sold this.
మీరు దానిని అమ్ముతున్నారా?
Will you sell it?