దేవాలయము
Meanings
Noun
1. temple
Examples85
ఈ దేవాలయం పురాతనమైనది.
This temple is ancient.
ఈ దేవాలయం ఒక పురాతనమైన దేవాలయం.
This is a very ancient temple.
ఆ దేవాలయం కేరళలో ఉంది.
The temple is located at Sabarimala in Kerala.
ఇది చాలా పురాతనమైన దేవాలయము.
This is an ancient temple.
ఇది చాలా పురాతనమైన దేవాలయం.
This is a very ancient temple.
ఇక్కడ కాళి దేవాలయం కూడా ఉన్నది
There is a Kali Temple located here from where the river got its name